తాజాగా విడుదలైన ‘బార్బీ’ హాలీవుడ్ మూవీ సంచలనాలు సృష్టిస్తున్నది. ఈ సినిమాలో బార్బీ బొమ్మను ఓ పాత్రగా మలిచారు దర్శకుడు. అంతర్జాతీయంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది కూడా. ఆ ప్రభావం ఫ్యాషన్ ప్రపంచం మీ�
అప్పట్లో కనుబొమల కదలికలతో కుర్రకారును బొమ్మల్ని చేసి ఆడించింది. ఇప్పుడు ‘బ్రో’ కథానాయికగా తన నవ్వులతో లవ్వుల పువ్వులు పూయిస్తున్నది.. ప్రియా ప్రకాశ్ వారియర్.
కొన్ని ఇళ్లను చూడగానే.. చుట్టాలమైపోయి.. పండ్లూ పూలూ కొనుక్కుని.. సూట్‌కేస్‌తో ఆ గడపలో కాలుపెట్టాలనిపిస్తుంది. మహారాష్ట్ర శివారు గ్రామంలో అలాంటి ఓ ఇంటిని తీర్చిదిద్దారు అమృతా కరుణాకర్ అనే ఇంటీరియర్ డిజ�
బెంగాల్.. చిత్రకళకు కాణాచి. మహిళను అందంగా, హుందాగా చిత్రించడం అక్కడి చిత్రకారులకు బాగా తెలుసు. చేతిలో వాద్యపరికరంతో, సంప్రదాయ అలంకరణలతో చూడముచ్చటగా ఉన్న ఈ పెయింటింగ్ పేరు ‘సుందరి’.
రాకెట్‌ను ఆకాశంలో పంపడం కంటే.. పిల్లల్ని పెంచి పెద్దచేసి వృద్ధిలోకి తీసుకురావడమే కష్టమైన పని. అందులోనూ ప్రతి బిడ్డా ప్రత్యేకమే. పిల్లల స్వభావాన్ని బట్టి పెంచే పద్ధతులను ఎంచుకోవాలి.
ఇంట్లో ఫేస్‌మాస్క్‌లు తయారు చేసుకుని, వేసుకుని, ఆరేదాకా ఎదురుచూసేంత తీరిక కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు చిటికెలో ఫలితం చూపించే ఫేస్ షీట్ మాస్క్‌లు మార్కెట్లోకి వచ్చాయి. సెల్యులోజ్‌తో తయారయ్�