మన్నారా చోప్రా.. కళ్లారా చూడాలనిపించే అందం. అందులోనూ వెన్నముద్దల్లాంటి లేత బుగ్గలు. అందుకేనేమో, ‘తిరగబడరా సామీ’ దర్శకుడు ఏఎస్ రవికుమార్ ఆమె ‘ఎస్’ అంటూ పర్మిషన్ ఇవ్వకుండానే కిస్ పెట్టేశారు ప్రమోషన్ ఈవెంట్లో. ఇదంతా ప్రచార వ్యూహంలో భాగమేనని అంటున్నారు సినిమా పండితులు.
లేత గులాబీ రంగు ట్రాన్స్పరెంట్ శారీ, ఓవర్ సైజ్డ్ జుంకాలు, లేయర్డ్ గొలుసులు, కవ్వించే నవ్వు.. మన్నారాను ముచ్చటగా తీర్చిదిద్దాయి.