ఆమె ను దృష్టిలో ఉంచుకునే డిజైనర్లు.. ఈ సిల్క్ ఆర్గంజా లెహంగాకు ప్రాణం పోసినట్టు ఉన్నారు ఫ్యాషన్ గురు ద్వయం.. శివన్-నరేశ్.
సృజనాత్మకమైన టోనెల్ ఎంబ్రాయిడరీతో డ్రెస్‌కు కొత్త మెరుపు వచ్చింది. అక్కడక్కడా స్వరోస్కీ తాపడం చేయడం వల్ల కావచ్చు.. వస్ర్తాన్ని నక్షత్రాల్లో ముంచి తీసినట్టు ఇదీ అని చెప్పలేని దివ్యకాంతి.