అప్పట్లో కనుబొమల కదలికలతో కుర్రకారును బొమ్మల్ని చేసి ఆడించింది. ఇప్పుడు ‘బ్రో’ కథానాయికగా తన నవ్వులతో లవ్వుల పువ్వులు పూయిస్తున్నది.. ప్రియా ప్రకాశ్ వారియర్.
ప్రియ టేస్ట్ ఎప్పుడూ లేటెస్ట్గానే ఉంటుంది. తన ఆహార్యమే అందుకు సాక్షి. అప్సైకిల్డ్ మెటీరియల్తో డిజైన్ చేసిన స్ట్రెయిట్ ఫిట్ ప్యాంట్ ఏక్దమ్ ఫిట్ అయ్యింది. డెనిమ్ లేస్ క్రాప్టాప్ ఒంటికి అతికినట్టు సరిపోయింది.
– సి.ఎం. ప్రవీణ్