అప్పట్లో కనుబొమల కదలికలతో కుర్రకారును బొమ్మల్ని చేసి ఆడించింది. ఇప్పుడు ‘బ్రో’ కథానాయికగా తన నవ్వులతో లవ్వుల పువ్వులు పూయిస్తున్నది.. ప్రియా ప్రకాశ్ వారియర్.
లేత రంగులు ఫ్యాషన్‌ను కాంతిమంతం చేస్తాయి. అందానికి వెలుగుల నీరాజనం పలుకుతాయి. ధవళవర్ణానికి దగ్గరగా ఉండే క్రీమ్ కలర్ మరింత ప్రత్యేకం. అదే రంగు రా సిల్క్ లెహెంగా మీద గులాబీ, బూడిద, పెసరపచ్చ వర్ణాల మేళవిం
‘పూల గుత్తులు ఎక్కడ కనిపించినా.. ఆ సువాసనను ఆస్వాదించగానే మనసు తేలికైపోతుంది. అందుకే అమ్మాయిల కోసం ప్రత్యేకించిన అనేక రకాల దుస్తుల మీద పుష్ప సోయగం విరబూస్తుంది.