కూల్ కూల్ కుర్తా..

ప్రస్తుతం అమ్మాయిలు చీరలు, చుడీదార్లకంటే జీన్స్, జెగ్గింగ్స్, సిగరెట్ ప్యాంట్లపైనే మక్కువ చూపుతున్నారు. వాటిపైకి ట్రెండీగా కనిపించే కుర్తాలు, టాప్‌లు ఎంచుకుంటున్నారు. ఎలాంటి బాటమ్స్కైనా నప్పే కలంకారి
టాప్ డిజైన్లేంటో చూద్దాం..
ఇండో వెస్ట్రన్ స్టయిల్లో..
కలంకారి వస్త్రంతో ఇండో వెస్ట్రన్ స్టయిల్లో డిజైన్ చేసిన టాప్ ఇది. ముందుభాగానికి యూ షేప్ నెక్ ఇచ్చి, కిందికి ప్యాటర్న్ కట్ ఇచ్చారు. ఫ్లోటీ
బటన్స్‌తో హైలైట్ చేశారు. బాడీ పార్ట్, బాటమ్ పార్ట్ సెపరేషన్లో వన్‌సైడ్ స్లిట్ ఇచ్చారు. టాప్ కలర్‌కి నప్పేలా మస్టడ్ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్‌తో ప్లీట్స్ హ్యాండ్స్ డిజైన్ చేశారు. లెగ్గింగ్స్, జెగ్గింగ్స్, జీన్స్, సిగరెట్ ప్యాంట్స్మీద ఈ టాప్ చక్కగా
నప్పుతుంది. ఆఫీసులకూ వేసుకెళ్లొచ్చు.
ఎవర్గ్రీన్ ‘బ్లాక్’
బ్లాక్ – కలంకారి కాంబినేషన్ ఎవర్గ్రీన్. మంగళగిరి కాటన్, కలంకారి జతగా రూపొందిన టాప్ ఇది. బ్యాక్ పార్ట్, మిడిల్ పార్ట్ బ్లాక్ ఇచ్చి సైడ్స్‌కి కలంకారి ఫినిషింగ్ ఇచ్చారు. ఫ్రంట్ పార్ట్‌లో బ్లాక్ మంగళగిరి కాటన్ ఫ్యాబ్రిక్‌తో ప్లీట్స్ ఇచ్చారు. షార్ట్ ఫ్రీ హ్యాండ్స్‌తో ఉన్న ఈ టాప్ వెస్ట్రన్ వేర్ బాటమ్స్పైకి బాగుంటుంది.
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్, follow us on: instagram.com/
riteshareddy, 70136 39335
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- fashion design
- kurta
- zin
- zindagi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

