నిజంగా మర్చిపోయాడో.. లేక కావాలని చేశాడో తెలియదు కానీ బీజేపీ నేత ఒకరు ఒంటిపై పైజమా లేకుండా కొద్ది సేపు అర్ధనగ్నంగా ఒక టెలివిజన్ షోలో కన్పించడం అందరినీ షాక్కు గురి చేసింది.
బీజేపీ మంత్రి బ్రజేంద్ర సింగ్ యాదవ్ తన నియోజకవర్గమైన ముంగాలిలో వికాస్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక గ్రామంలో మాట్లాడిన ఆయనపై ఎవరో దురద పౌడర్ చల్లారు.