హాయ్.. హృతిక
‘పూల గుత్తులు ఎక్కడ కనిపించినా.. ఆ సువాసనను ఆస్వాదించగానే మనసు తేలికైపోతుంది. అందుకే అమ్మాయిల కోసం ప్రత్యేకించిన అనేక రకాల దుస్తుల మీద పుష్ప సోయగం విరబూస్తుంది.
‘పూల గుత్తులు ఎక్కడ కనిపించినా.. ఆ సువాసనను ఆస్వాదించగానే మనసు తేలికైపోతుంది. అందుకే అమ్మాయిల కోసం ప్రత్యేకించిన అనేక రకాల దుస్తుల మీద పుష్ప సోయగం విరబూస్తుంది. లేత పసుపు రంగుపై గులాబీవన్నెల విరులు కనువిందు చేస్తున్న ఫ్లోరల్ సిల్క్ క్రాప్టాప్లో లేలేత పువ్వంత అందంగా మెరిసిపోతున్నది కథానాయిక హృతిక శ్రీనివాస్.
లెహెంగాకు పర్ఫెక్ట్ మ్యాచ్‌గా ప్రిన్సెస్ కట్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ రూపొందించారు. అదే డిజైన్‌లో బంగారు రంగు లేస్ దుపట్టా మరింత అందాన్ని తీసుకొచ్చింది. సన్నని నడుముకు సవాలు విసిరేలా అంతే నాజూకైన స్వర్ణవర్ణపు నడుం గొలుసు, గాజులు, కుందన్లు పొదిగిన నెక్లెస్ ఆమెను దేవకన్యను చేశాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

