Home
Lifestyle
Lehenga Blouse Design Is One Of The Traditional Attire That Is Worn By Women In India
లేత వన్నెల లెహంగామా!
లేత రంగులు ఫ్యాషన్‌ను కాంతిమంతం చేస్తాయి. అందానికి వెలుగుల నీరాజనం పలుకుతాయి. ధవళవర్ణానికి దగ్గరగా ఉండే క్రీమ్ కలర్ మరింత ప్రత్యేకం. అదే రంగు రా సిల్క్ లెహెంగా మీద గులాబీ, బూడిద, పెసరపచ్చ వర్ణాల మేళవింపుగా చేసిన ఎంబ్రాయిడరీ కళ్లను కట్టిపడేస్తున్నది.
లేత రంగులు ఫ్యాషన్‌ను కాంతిమంతం చేస్తాయి. అందానికి వెలుగుల నీరాజనం పలుకుతాయి. ధవళవర్ణానికి దగ్గరగా ఉండే క్రీమ్ కలర్ మరింత ప్రత్యేకం.
అదే రంగు రా సిల్క్ లెహెంగా మీద గులాబీ, బూడిద, పెసరపచ్చ వర్ణాల మేళవింపుగా చేసిన ఎంబ్రాయిడరీ కళ్లను కట్టిపడేస్తున్నది. దీనికి జోడీగా అద్దాలూ అల్లికల క్రాప్‌టాప్, దానికి సరిపోయేలా నడుం చుట్టూ వచ్చిన డిజైన్లు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి.
యాంటిక్ తరహాలో పూసలు, కుందన్లతో రూపొందిన పెద్ద నెక్లెస్, స్టేట్మెంట్ రింగ్ మురిపెంగా ధరించిన ఈ అమ్మాయి.. నిలువెత్తు సౌందర్య సంతకమే.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

