లేత రంగులు ఫ్యాషన్‌ను కాంతిమంతం చేస్తాయి. అందానికి వెలుగుల నీరాజనం పలుకుతాయి. ధవళవర్ణానికి దగ్గరగా ఉండే క్రీమ్ కలర్ మరింత ప్రత్యేకం. అదే రంగు రా సిల్క్ లెహెంగా మీద గులాబీ, బూడిద, పెసరపచ్చ వర్ణాల మేళవిం
సంప్రదాయం అయినా, పాశ్చాత్యం అయినా పిల్లలకు ఏ డ్రెస్సు వేసినా చూడముచ్చటగానే ఉంటారు. ఇక నిండుగా కనిపించేలెహంగాల సంగతి చెప్పేదేముంది? చంగుచంగున గెంతులేసే అల్లరి పిల్లలను కదలకుండా కట్టేసి, కుదురుగా ఉంచుతా�