చిరునవ్వుల వరమిస్తావా? ఆమెస్పర్శతో ఆగిన గుండె కూడా లబ్డబ్మని కొట్టుకుంటుంది. ఆమె నవ్వులకు ఎండుకొమ్మలకు పువ్వులు పూస్తాయి. ఏ నిమిషాన ఈ బొమ్మకు సాక్షి వైద్య అని పేరు పెట్టారో అమ్మానాన్నలు.
తన సర్వాంగ సౌందర్యంతో సార్థక నామధేయురాలైంది. అన్నట్టు, ఈ అమ్మడు ‘గాండీవధారి అర్జున’లో కథానాయికగా నటిస్తున్నది.