టమాట ధర ఢమాల్.. ఆందోళనలో అన్నదాతలు
టమాట ధర అమాంతం పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొన్నటివరకూ బాగా పలికిన ధర ఇప్పుడు తగ్గిపోవడంతో దిగాలు చెందుతున్నారు. ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడంతో టమాట తెంపకుండానే చేనులోనే వదిలేస్తున్నారు.
కోటగిరి, ఫిబ్రవరి 20: టమాట ధర అమాంతం పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొన్నటివరకూ బాగా పలికిన ధర ఇప్పుడు తగ్గిపోవడంతో దిగాలు చెందుతున్నారు. ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడంతో టమాట తెంపకుండానే చేనులోనే వదిలేస్తున్నారు. కోటగిరి మండలంలో నీటి వసతి అంతంత మాత్రమే ఉన్న చోట రైతులు కూరగాయల సాగుపై ఎక్కువ దృష్టి సారించారు. ఇందులో అధిక మొత్తంలో టమాట సాగు చేశారు.
అయితే, ఒక్కసారిగా టమాట ధర పడిపోవడంతో పెట్టుబడులు రాని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. కనీసం పంట తరిలించే రవాణా చార్జీలు కూడా గిట్టుబాటు కాకపోవడంతో చేనులోనే వదిలేస్తున్నామని తెలిపారు. 20 రోజుల క్రితం మార్కెట్లో కిలో రూ.30 ధర పలుకగా, పండించిన రైతుకు రూ.20 వచ్చేది. కానీ ప్రస్తుతం మార్కెట్లో హోల్‌సేల్‌గా కిలో రూ.2 కూడా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

