భారీ వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతినడంతో రైతులకు నష్టాలే మిగిలాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొక్కజొన్న, వేరుశనగ, పెసర, లోబాన్, బీర, కాకర, టమాట పంటలు బాగా దెబ్బతిన్నాయి.
టామాటాల ధర పెరుగుదల తాత్కాలికమేనన్న కేంద్రం మాటలు ఒట్టివేనని తేలిపోయింది. వచ్చే ఖరీఫ్ సీజన్లో(ఆగస్ట్) పంట భారీగా చేతికొస్తుందని అప్పుడే రేట్లు తగ్గే అవకాశముందని వ్యాపారులు చెప్తున్నారు. టామాట సాగు �