భారీ వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతినడంతో రైతులకు నష్టాలే మిగిలాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొక్కజొన్న, వేరుశనగ, పెసర, లోబాన్, బీర, కాకర, టమాట పంటలు బాగా దెబ్బతిన్నాయి.
మొన్నటిదాకా ఆకాశాన్నంటిన టమాట ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. మదనపల్లె మార్కెట్లో టమాట ధర భారీగా తగ్గింది. గత నెల 30న మార్కెట్ చరిత్రలోనే కిలో ధర రూ.196 పలికింది.
జహీరాబాద్‌కు (Zaheerabad) చెందిన ఓ రైతు టమాటాలు అమ్మడానికి పట్టణంలో కూరగాయల మార్కెట్‌కు తీసుకొచ్చాడు. అయితే శుక్రవారం రాత్రి టమాటా ట్రేలను దుకాణంలో ఉంచి ఇంటికి వెళ్లాడు.
Tomato | దేశంలో టమాట ధర కిలో వంద రూపాయలు దాటడంతో వాటి చోరీలు కూడా ఎక్కువయ్యాయి. పంటను కోసి మార్కెట్‌కు తరలించడానికి వాహనంలో ఉంచిన 400 కేజీల టమాటాలు రాత్రికి రాత్రే చోరీ కావడంతో ఒక రైతు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్�