ఇదొక ఫ్యూజన్ డిజైనర్ డ్రెస్.స్టైలిష్‌గా ఉంటుంది. ట్రెండీగానూ అనిపిస్తుంది. టూ పీస్ సెట్లో.. జాకెట్ భాగానికి ఒక స్లీవ్ మాత్రమే ఉంటుంది.
రెండోది ఓపెన్. హ్యాండ్లూమ్ సిల్క్ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవడంతో సూపర్ కంఫర్ట్ వచ్చింది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్ కళ్లు తిప్పుకోనివ్వదు.