Women's Fashion | సూదీదారం చిత్రంగా కదులుతాయి. ఒకదానికొకటి పెనవేసుకుని ముడుల మడుల మీదుగా ముచ్చటైన ప్రయాణం సాగిస్తాయి. రంగులూ, మెరుపుల కూడికగా అవి నడిచిన దారి అందమైన ఆకృతిలో మెరుస్తుంది. సృజనకారుడి మనసు అక్కడ ఆవిష్�
నీతా లుల్లా.. ఫ్యాషన్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు. సృజనకు పెట్టింది పేరు. మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం తర్వాత కూడా ఓ యువ డిజైనర్లా కొత్తదనం కోసం తపిస్తారామె.