ఇదోఆన్లైన్ బ్రాండ్. మహిళలకు ప్రత్యేకం. ఇక్కడ స్నీకర్స్, ైస్లెడ్స్తోపాటు వధువుల పాదరక్షలు కూడా లభిస్తాయి. స్థాపించి ఏడాది కూడా కాకుండానే సంచలనాలు సృష్టిస్తున్నది.
హెడ్ఫోన్లు పెట్టుకుని పాటలు విన్నా, కాల్స్ మాట్లాడినా మనకు కావలసింది శబ్దంలో స్పష్టత. అది ఎంత బాగా ఉంటే మనం అంత హాయిగా ఎంజాయ్ చేయగలం. ఎలక్ట్రానిక్ సంస్థ ట్రూక్, ‘క్లారిటీ 5’ పేరుతో ఇటీవల ఒక హెడ్సెట్�
ఒక వేలికి పెట్టుకుంటే మాత్రం ఒకటే ఉండాలని రూలేముంది? అలా అని, రెండూ వేరువేరు ఉంగరాలు కావాలన్న నియమమూ లేదు. అందుకే అమ్మాయిలూ అబ్బాయిల్లా విడివిడిగా ఉన్నా.. ప్రేమికుల మనసుల్లా ఒకటిగా పెనవేసుకునే అంగుళీకాల�
మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. మీ వివరణలోనే కొంత పశ్చాత్తాపం కనిపిస్తున్నది. మీ ఆయన ప్రాణ స్నేహితుడంటూ ఆ వ్యక్తిని పరిచయం చేస్తున్నారు. ప్రాణస్నేహితులెవరూ ఈ తరహా చనువు తీసుకోరు. ఇదంతా కేవలం ఆకర్షణే.
బాల్యం ఆన్లైన్ ఉచ్చులో చిక్కుకుపోతున్నది. పసితనాన్ని సామాజిక మాధ్యమాలు మింగేస్తున్నాయి. పిల్లలు రోజూ కనీసం మూడు గంటల సేపు ఎలక్ట్రానిక్ తెరల వైపు కళ్లప్పగించి చూస్తున్నట్టు తాజా అధ్యయనాలు చెబుతున్�
పుట్టి పెరిగింది సంప్రదాయ కుటుంబంలోనే అయినా నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇంట్లో నా ఇష్టాయిష్టాల్ని పట్టించుకోవడం లేదు. మా మేనబావతో వివాహం జరిపించాలని చూస్తున్నారు.
దేశంలోని అత్యుత్తమ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్లలో సంతోషి షెట్టి ఒకరు. తను ఫ్యాషన్ బ్లాగర్ కూడా. చదివింది ఆర్కిటెక్చర్ అయినా.. రంగుల ప్రపంచం మీద మనసు పారేసుకుంది.
ఏనుగు బతికినా చచ్చినా గొప్పే అంటారు పెద్దలు. ఇప్పుడు ఏనుగే కాదు, దాని వెంట్రుకలు కూడా గొప్పే. కరిరాజు ఒంటి మీది నుంచి రాలిన శిరోజాన్ని, సారీ.. సారీ.. వాలోజాన్ని ఈ నగల తయారీలో ఉపయోగించారు.
మస్లిన్ పాస్టల్ బ్లూ చీర ఇది. అద్భుతమైన జరీ పనితనంతో అంచులకు కొత్త మెరుపు వచ్చింది. సంప్రదాయ శోభ కూడా తోడైంది. ముస్తాబై మురిసిపోవడానికి వచ్చే శ్రావణం దాకా ఎదురుచూడాల్సిన పన్లేదు.