కృతి కర్బంద.. బాలీవుడ్లో ఎన్ని సినిమాల్లో అయినా నటించి ఉండవచ్చు గాక. తెలుగువాళ్లకు మాత్రం ‘తీన్మార్’ కథానాయికగానే గుర్తుండిపోయింది. మాడ్రన్ అవుట్‌ఫిట్‌లో ఏక్దమ్ ఫిట్‌గా కనిపించే ఈ అందగత్తె.. పెండ్లి కూతురి ముస్తాబులోనూ డాబూదర్పం ఒలకబోస్తున్నది.
లెహంగా మీద ఎంబ్రాయిడరీ మెరుపు, ఆర్ట్ సిల్క్ దుపట్టా తళుకు.. అదరహో!