కృష్ణ తత్వంలో ప్రేమతత్వం అంతర్లీనం. ప్రేమించే ప్రతి మనసులోనూ రాధాకృష్ణుడి అంశ ఉంటుంది.
కృష్ణ తత్వంలో ప్రేమతత్వం అంతర్లీనం. ప్రేమించే ప్రతి మనసులోనూ రాధాకృష్ణుడి అంశ ఉంటుంది. ప్రేమగా అలంకరించుకునే ప్రతి వస్త్రంలోనూ కృష్ణ చైతన్యం తొంగి చూస్తుంది.
ప్రసిద్ధ డిజైనర్ నీతా లుల్లా కొత్త కలెక్షన్లోనూ గోపాల, గోవింద స్వరూపం గోచరిస్తున్నది.