సో బ్యూటిఫుల్… సో ఎలిగెంట్… యు ఆర్ జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్!!… అనిపించుకోవాలంటే, ముందు వావ్ వావ్ వయొలెట్ వన్నె ఉండాల్సిందే. అందులోనూ ఆడవాళ్లు అమితంగా ఇష్టపడే బెనారస్ పట్టు అయితే కట్టిపడేస్తుందంతే.
సిల్వర్ జరీ, పింక్ పైపింగ్తో వచ్చిన ఈ చీరకు అదే లేత గులాబీ రంగు రవిక ముచ్చటైన జోడీ అయ్యింది. జాకెట్ మీద మ్యాచింగ్ ఎంబ్రాయిడరీ, హై నెక్ స్టిచింగ్ ఫ్యాషన్ లుక్ను తీసుకొచ్చాయి.