అసలే చేనేత. ఆపైన లినెన్ వస్త్రం. ఆ చీరకట్టు ఓ సౌందర్య అస్త్రమే. పూలపూల డిజిటల్ ప్రింట్.. ఏ ఫంక్షన్కు వెళ్లినా మనదైన ముద్రే. వేడుకలూ, ఉత్సవాలకే కాదు.. ఆఫీసుకూ కట్టుకెళ్లవచ్చు.