శాకాహారానికి క్రేజ్ పెరుగుతున్నది. ‘ఓన్లీ వెజ్’ రెస్టారెంట్లు అధికం అవుతున్నాయి. నాన్‌వెజ్‌కు దూరం అవుతున్నవారి సంఖ్యా తక్కువేం కాదు. ఈ ట్రెండ్‌ను గుర్తించే రాడిసన్ బ్లూ హోటల్స్ యాజమాన్యం తాజాగా ఫక్తు శాకాహార వంటశాలల్ని ఏర్పాటు చేస్తున్నది.
ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ వాణిజ్య ప్రకటనలో.. ఓ ప్యూర్ వెజ్ ప్రేమికుల జంట!