బొమ్మరిల్లు అమ్మ
మా అమ్మను చూస్తుంటే.. బొమ్మరిల్లు చిత్రంలో నాన్న పాత్ర గుర్తుకొస్తుంది. నేను ఏం తినాలో, ఏ డ్రెస్ వేసుకోవాలో, ఏ చెప్పులు తొడగాలో.. ఒకటేమిటి, ప్రతి విషయం అమ్మే నిర్ణయిస్తుంది.
మా అమ్మను చూస్తుంటే.. బొమ్మరిల్లు చిత్రంలో నాన్న పాత్ర గుర్తుకొస్తుంది. నేను ఏం తినాలో, ఏ డ్రెస్ వేసుకోవాలో, ఏ చెప్పులు తొడగాలో.. ఒకటేమిటి, ప్రతి విషయం అమ్మే నిర్ణయిస్తుంది. నాకంటూ ఓ వయసు వచ్చింది. మంచిచెడులు తెలుసుకునే పరిణతి ఉంది. అయినా, ఇలా వెంటపడటం కరెక్టేనా? తనవల్ల నా ఆత్మవిశ్వాసం దెబ్బతింటున్నది.
- ఓ పాఠకురాలు
మీ అమ్మ అందరు అమ్మల్లాంటిదే. టీవీలో వార్తలు, పత్రికల్లో కథనాలు, అమ్మలక్కల ముచ్చట్లు ఆమెను ప్రభావితం చేస్తుంటాయి. నీ అభిప్రాయాల కంటే నీ భద్రతే తనకు ముఖ్యం. తన ప్రవర్తన కొంత అతిగా అనిపించవచ్చు కానీ, అసహజమేం కాదు. ఆ భద్రతారాహిత్యం తాలూకు ప్రభావాలే ఇవన్నీ. ముందుగా తనను ద్వేషించడం మానేయండి.
మనసు విప్పి మాట్లాడండి. మీ ఆవేదనను తప్పక అర్థం చేసుకుంటుంది. కానీ అందుకు కొంత సమయం పడుతుంది. అప్పటివరకూ ఎదురుచూడక తప్పదు. మీరు కూడా ఒక్కసారిగా తిరుగుబాటు జెండా ఎగరేయకుండా.. కొద్దికొద్దిగా తనను మార్చుకునే ప్రయత్నం చేయండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

