Yadagirigutta | యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం.. ధర్మ దర్శనానికి 3 గంటల సమయం.
Yadagirigutta | కార్తీకమాసం.. ఆదివారం సెలవు కలిసిరావడంతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. భక్తులు తరలిరావడంతో కొండపై, క్యూలైన్లలో సందడి నెలకొంది.
Yadagirigutta | యాదాద్రి భువనగిరి: కార్తీకమాసం.. ఆదివారం సెలవు కలిసిరావడంతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. భక్తులు తరలిరావడంతో కొండపై, క్యూలైన్లలో సందడి నెలకొంది. ధర్మ దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుండటంతో భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది.
రద్దీ కారణంగా కొండపైకి వెళ్లే మార్గంలో వాహనాలు బారులు తీరాయి. రద్దీకి అనుగుణంగా ఎస్పీఎఫ్ సిబ్బంది వాహనాలను కొండపైకి అనుమతిస్తున్నారు. క్యూలైన్లు, ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి.

Yadagirigutta2
కార్తీకమాసం సందర్భంగా సత్యనారాయణస్వామి వ్రత మండపంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు వ్రతాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. కొండపైన దీపారాధన చేసి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సెలవు రోజు కావడంతో యాదాద్రిలో భక్తుల సందడి కనిపించింది.

Yadagirigutta3
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yadagirigutta | యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం.. ధర్మ దర్శనానికి 3 గంటల సమయం.
పెళ్లయిన తెల్లారే కొత్త పెళ్లికూతురికి ప్రసవం.. షాక్‌లో పెళ్లికొడుకు
S.S Karthikeya | కార్తికేయకు సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పెషల్ బర్త్‌డే విషెస్.. ఫొటో వైరల్!
Vijay Antony | ‘నాన్నకుట్టి’ సినిమా ప్రమోషన్స్ కోసం జనరల్ బోగీలో ప్రయాణించిన విజయ్ ఆంటోనీ.. నెట్టింట వైరల్!
ENE Repeat | రెండు రోజుల్లోనే రూ.23 కోట్లకు పైగా వసూళ్లు.. నార్త్ అమెరికాలోనూ మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ‘ENE రిపీట్’!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

