Air Purifier | ఈ మెషిన్ మీ ఇంట్లో ఉంటే స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు.. ధర ఎంతంటే?
నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతూనే ఉన్నది. స్వచ్ఛమైన గాలి పీల్చడం కాస్త కష్టమైన పనిలాగానే కనిపిస్తున్నది. ప్రతి సమస్యకూ పరిష్కారం చూపే సాంకేతికత ఇందుకూ ఓ మార్గం వెతికింది. ఎయిర్ ప్యూరిఫయర్లను పరిచయం చేసి, పండగ చేసుకోమని చెప్పింది.
Air Purifier | నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతూనే ఉన్నది. స్వచ్ఛమైన గాలి పీల్చడం కాస్త కష్టమైన పనిలాగానే కనిపిస్తున్నది. ప్రతి సమస్యకూ పరిష్కారం చూపే సాంకేతికత ఇందుకూ ఓ మార్గం వెతికింది. ఎయిర్ ప్యూరిఫయర్లను పరిచయం చేసి, పండగ చేసుకోమని చెప్పింది. వివిధ ఎలక్ట్రానిక్ సంస్థలు వీటిని ఇప్పటికే రకరకాల ఫీచర్లతో తయారు చేస్తున్నాయి. ఈ మధ్య భారత్‌లో లాంచ్ అయింది ‘క్జియోమి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫయర్ 4’. సన్నగా పొడవుగా ఉండే ఇది ఒక పెద్ద గదిలోని గాలిని శుభ్రపరచగలదు. అంతేకాదు దీన్ని స్మార్ట్‌ఫోన్ సాయంతో ఆపరేట్ చేయొచ్చు. గాలి స్వచ్ఛతకు సంబంధించిన వివరాలనూ అందిస్తుంది.
ఈ సమాచారాన్ని ప్యూరిఫయర్ మీద ఉండే స్క్రీన్ మీద కూడా చూపుతుంది. గాలిలోని దుమ్ము, పెంపుడు జంతువుల వెంట్రుకలు, పుప్పొడి రేణువుల్లాంటి సన్నటి పొడులను కూడా పీల్చుకుంటుంది. గదిలోని చెడు వాసనలను తొలగించేలా పనిచేస్తుంది. అంతేకాదు, ఇందులోని ఫ్యాన్ ని తుడుచుకునేందుకు వీలుగా సులభంగా మూత తీసి పెట్టుకునేలా దీన్ని రూపొందించారు. తక్కువ శబ్దంతో పనిచేసే దీని ధర రూ. 14,999. mi.com లో కొనుక్కోవచ్చు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

