త్రీ పీస్.. ఫ్యూజన్ ైస్టెల్ కాటన్ సూట్ ఇది. క్రోచెట్ లేస్ జోడించడంతో మరింత ట్రెండీగా కనిపిస్తున్నది. క్యాజువల్‌గా ధరించడానికి, పార్టీ ముస్తాబుకు అనువైంది. సౌకర్యంగానూ ఉంటుంది.
రోజంతా ధరించినా ఇబ్బందిగా అనిపించదు. వేసుకోడానికి ఇట్టే సమయం పట్టదు. క్షణాల్లో మార్చుకోవచ్చు కూడా. తగిన పాదరక్షలు, జువెలరీ, యాక్సెసరీస్ కూడా సిద్ధం చేసుకుంటే.. పార్టీలో మీరే ప్రత్యేక ఆకర్షణ.