సమంతను ఇప్పుడెవరూ గ్లామర్ డాళ్గా చూడటం లేదు. ఆత్మవిశ్వాస ప్రతీకగా ఆరాధిస్తున్నారు. సినిమాల జయాపజయాలకు అతీతంగా అభిమానిస్తున్నారు.
పింక్ చీరకట్టులో, స్టీవ్లెస్ జాకెట్టుతో.. కనికట్టు చేస్తూ ఇన్స్టాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు సంచలనం సృష్టిస్తున్నాయి. బార్బీ బొమ్మను గుర్తుకు తెస్తున్నాయి.