లోపల కంటి డాక్టరు. బయట కళ్లద్దాల దుకాణం. చాలారోజులపాటు ఇదే దృశ్యం కనిపించేది. ఈమధ్యనే పరిస్థితులు మారుతున్నాయి. బహుళజాతి సంస్థలు కూడా కళ్లద్దాల తయారీలోకి అడుగుపెడుతున్నాయి.
నా వయసు నలభై నాలుగు. ఈ మధ్యే విడాకులు తీసుకున్నాను. ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నా. ప్రయాణాలంటే ఇష్టం. ఏదో సెమినార్లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. వయసు ఇరవై తొమ్మిది. అందంగా ఉంటాడు.
వైవిధ్యమైన వాతావరణానికి, విభిన్నమైన సంప్రదాయాలకు హైదరాబాద్ వేదిక. ఈ వారసత్వ నగరంలో అందానికి, అలంకరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. దీనికితోడు శరవేగంతో విస్తరిస్తున్న కార్పొరేట్ కల్చర్ బ్యూటీప్రెన్య�
మా అమ్మను చూస్తుంటే.. బొమ్మరిల్లు చిత్రంలో నాన్న పాత్ర గుర్తుకొస్తుంది. నేను ఏం తినాలో, ఏ డ్రెస్ వేసుకోవాలో, ఏ చెప్పులు తొడగాలో.. ఒకటేమిటి, ప్రతి విషయం అమ్మే నిర్ణయిస్తుంది.
ఇదోఆన్లైన్ బ్రాండ్. మహిళలకు ప్రత్యేకం. ఇక్కడ స్నీకర్స్, ైస్లెడ్స్తోపాటు వధువుల పాదరక్షలు కూడా లభిస్తాయి. స్థాపించి ఏడాది కూడా కాకుండానే సంచలనాలు సృష్టిస్తున్నది.
హెడ్ఫోన్లు పెట్టుకుని పాటలు విన్నా, కాల్స్ మాట్లాడినా మనకు కావలసింది శబ్దంలో స్పష్టత. అది ఎంత బాగా ఉంటే మనం అంత హాయిగా ఎంజాయ్ చేయగలం. ఎలక్ట్రానిక్ సంస్థ ట్రూక్, ‘క్లారిటీ 5’ పేరుతో ఇటీవల ఒక హెడ్సెట్�