Samantha | కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించే సౌందర్యం సమంత సొంతం. ఎప్పటికప్పుడు హాట్ లుక్స్‌తో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. శ్వేత వర్ణం లేస్ కోసెట్, ట్రౌజర్‌తో ఇటీవల వారెవ్వా అనిపించేలా ఫొటోకి పోజ్ ఇచ్చింది ఈ బ్యూటీ.
ఈ లేస్ డ్రెస్… ఎన్ని గుండెల్ని గుబులేసేలా చేసిందో.. ఏమో!