Actress Vedhika | తూరుపు వేదిక సూర్యుడి సొంతం. అచ్చమైన సొగసు మాత్రం నటి వేదిక సొంతం! గులాబీ రంగు స్కర్ట్, లాంగ్ కోట్లో లేత రోజాలా మెరిసిపోతున్నది. పింకు వన్నె దుస్తుల్లో బింకం ప్రదర్శిస్తూ ఫొటోలకు ఇలా పోజిచ్చింది ఈ తార.
రజాకార్ చిత్రంలో నటించిన వేదిక నయా లుక్లో కనువిందు చేస్తుంటే… అప్పుడెప్పుడో ‘ముని’ సినిమాలో మెరిసిన వైనాన్ని గుర్తుచేస్తున్నట్టు ఉంది కదూ!
– సి.ఎం. ప్రవీణ్