Life Style | మీ గది నిస్తేజంగా, జీవం లేకుండా అనిపిస్తుందా.. అయితే ఇలా చేసిచూడండి..!
మీకు నచ్చిన గది ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దుకున్నా.. నిస్తేజంగా, జీవం లేకుండా అనిపిస్తున్నదా! అందులోకి అడుగుపెట్టగానే ఉత్సాహంగా తోచాలని భావిస్తున్నారా!!
Life Style | మీకు నచ్చిన గది ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దుకున్నా.. నిస్తేజంగా, జీవం లేకుండా అనిపిస్తున్నదా! అందులోకి అడుగుపెట్టగానే ఉత్సాహంగా తోచాలని భావిస్తున్నారా!! అయితే ఈ సూచనలు పాటించి చూడండి..
- కిటికీలు మూసి ఉంచకుండా.. ఉదయం, సాయంత్రం వేళల్లో తెరిచి ఉంచండి. ఆకర్షణీయమైన కర్టెన్లు వేయండి.
- సోఫాలు, ఇతర ఫర్నిచర్ని కాస్త స్థానం మార్చి చూడండి. మరీ ముఖ్యంగా అవి కిటికీకి అడ్డంగా లేకుండా చూసుకోండి.
- అద్దాలు అద్భుతాలు చేస్తాయి. గదిలో ఒకటిరెండు అద్దాలు ఉంచితే.. ఆకర్షణతో పాటుగా కాంతి కూడా ప్రతిఫలిస్తుంది.
- తెలుపు, దంతపు రంగు లాంటి లేత రంగులు గదిని మరింత విశాలంగా మారుస్తాయి. ముదురు రంగులు ఎక్కువగా లేకుండా చూసుకోండి.
- గదిలో సామాను మరీ ఎక్కువగా ఉంటే ఇరుగ్గా అనిపిస్తుంది. సామాన్లు తగ్గించుకుంటే విశాలంగా, కాంతిమంతంగా మారుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

