RTC Bus Accident | ఆదిలాబాద్ బస్సు ప్రమాదంపై ఆరా తీసిన మంత్రి పొన్నం ప్రభాకర్
RTC Bus Accident | ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్‌పూర్‌లో ఆసిఫాబాద్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు.
RTC Bus Accident | ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్‌పూర్‌లో ఆసిఫాబాద్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇరుకైన బ్రిడ్జిపై ప్రొటెక్షన్ వాల్ లేకపోవడం వల్లే ఘటన జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించినట్లుగా మంత్రికి ఆర్టీసీ ఎండీ వివరించారు.
కాగా, ఈ ఘటనపై ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీతోనూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఘటనాస్థలంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఆర్టీసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాగా, సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో ఐదుగురు గాయపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా వాగులో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాంపూర్ బ్రిడ్జి వద్ద అదుపుతప్పి వాగులో పడిపోయిన ఆర్టీసీ బస్సు
పలువురు ప్రయాణికులకు గాయాలు, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు pic.twitter.com/txEXBrAGrP
— Telugu Scribe (@TeluguScribe) February 23, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

