Life style | చేనేతలోని సౌకుమార్యాన్ని నింపుకొన్న ఎరుపు-ఆకుపచ్చ అంచు నల్లచీర ఇది. మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్ తోడు కావడంతో.. ఆమె అడుగేసిన ప్రతిసారీ అద్దాలు తళుక్కుమంటాయి.. నక్షత్రమండలం నడిచి వస్తున్న భావన కలుగుతుంది.