షెర్లాక్ హోమ్స్ కథల్లో కొస మెరుపులే ఉంటాయి. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’లో అయితేనా ప్రతి ఫ్రేమ్‌లోనూ మెరుపులే.. అంటున్నది ఆ సినిమాలో షర్మిల పాత్రధారి అనన్య నాగళ్ల.
‘మల్లేశం’తో పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ మల్లెతీగ పాల నురగ రంగు చీరలో.. పాల బుగ్గల పోజులో.. పదునైన చూపులతో.. కుర్రకారు గుండెలను వెయ్యి నాగళ్లతో దున్నేస్తున్నది.
– సి.ఎం. ప్రవీణ్