బ్రహ్మ మలిచిన కొమ్మలు కాదు వీళ్లు. చందమామ కథల్లోని రాకుమారి కన్నా సుకుమారంగా కనిపించే ఈ కోమలాంగులు నిజమైన అయోనిజలు. కోడింగ్ కొమ్మకు పూసిన గ్రాఫిక్ రెమ్మలు. డిజిటల్ అల్గారిథమ్స్ తీగకు కాసిన ఆర్టిఫీష�
ఫోన్లకు తెగ అలవాటుపడిన పిల్లలు నలుగురిలో అంతగా కలవలేరు. పదిమందిలో మాట్లాడాలన్నా భయపడుతుంటారు. దీనివల్ల ఆనందోత్సాహాల మధ్య హాయిగా సాగిపోవాల్సిన బాల్యం భారంగా మారుతుంది.
‘మళ్లీ నోకియా ఏంటి బాబాయ్..’ అంటారా? మళ్లీ డబ్బాఫోన్.. కనెక్టింగ్ పీపుల్ అంటున్నది. డంబ్ఫోన్లనే ఆశ్చర్యంగా చూసిన మన జనరేషన్.. ఇప్పడు రెండేసి, మూడేసి స్మార్ట్ఫోన్లు వాడేస్తున్నది.
ఎండాకాలం సెలవులు అయిపోయాయి. మళ్లీ బడి గంటలు మోగుతున్నాయి. ఇక పిల్లల సర్వతోముఖాభివృద్ధికి బడిలోనే పునాది పడుతుంది. కాబట్టి సెలవులు అయిపోయిన పాత పిల్లలైనా, కొత్తగా చేరుతున్న పాలబుగ్గల బాలలైనా వారి పాఠశాల
అతివ రక్షణకు ఎన్నో అప్లికేషన్లు ప్లేస్టోర్‌లో సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ప్రత్యేకమైనది ‘రక్ష’. జమ్మూకు చెందిన హర్మన్జోత్ సింగ్ అనే ఏడో తరగతి విద్యార్థి 2020లో ఈ యాప్‌ని రూపొందించాడు.
మీ కిచెన్‌ను పర్యావరణ హితంగా మార్చుకోండి. ప్లాస్టిక్‌తో తయారు చేసిన వస్తువులను అక్కడ ఉపయోగించ వద్దు. ప్లాస్టిక్ సీసాలు, కంటైనర్లు, బ్యాగ్‌లను వేరే వాటితో భర్తీ చేసుకోవచ్చు.
ఊరి పొలిమేరలో ఓ స్థలం. అక్కడ గడ్డి కోస్తూ కనిపించాడో వ్యక్తి. ‘ఇక్కడ గడ్డి కోస్తున్నావూ, ఎవరు నువ్వూ?! అంటే.. ‘ఫలానా రావుగారి స్థలం కదండీ ఇది.. ఆయనకు నేను డబ్బులిచ్చి, ఈ జాగాలో గడ్డి నాటుకున్నా..’ అని సమాధానం ఇ�
వెండితెరపై రాణించాలంటే హీరోయిన్లకు అందంతోపాటు చక్కని ఆహార్యం కూడా ఉండాల్సిందే! అందుకోసం జీరో సైజ్ మెయింటైన్ చేయాల్సిందే! రకరకాల డైట్లు ఫాలో కావాల్సిందే! అయితే.. ఒక్కొక్కరూ ఒక్కో రకమైన డైట్ పాటిస్తా�
ఇల్లు ఎంత జాగ్రత్తగా శుభ్రం చేసినా తెల్లారేసరికి దుమ్మూధూళి వచ్చి చేరుతుంటుంది. ఫలితంగా చాలా ధూళి కణాలు మొదట ఇంట్లోకి, అటు నుంచి ఒంట్లోకి చేరే ప్రమాదం ఉంటుంది.