మెడకు పెట్టుకునే నగ వేరు. జడకు పెట్టుకునే నగ వేరు. దేని అందం దానిదే. దేని ప్రత్యేకత దానిదే. అయితే రెండిటినీ జత చేసి, మెడకూ జడకూ పెట్టుకునేలా ఇప్పుడు ‘నెక్ అండ్ హెడ్ ఆర్నమెంట్'లను తయారు చేస్తున్నారు నగల �
పిల్లల మనస్తత్వం, వ్యక్తిత్వంపై తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పుట్టినప్పటినుంచీ పిల్లలు వారి తల్లిదండ్రులతో గడిపే సమయం ఎక్కువ. ఈ క్రమంలో తల్లిదండ్రుల ప్రవర్తన, అలవాట్లను పిల్లలు కూడా అలవర్చుక
ఎండకాలంలో పెరిగిన ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు శరీరం మనం తాగిన నీటిని చెమట రూపంలో బయటికి పంపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
Refrigerator care | ఇప్పుడు ఫ్రిడ్జ్ (రిఫ్రిజిరేటర్) లేని ఇళ్లు చాలా తక్కువ. దాదాపు 90 శాతానికి పైగా ఇళ్లలో ఫ్రిడ్జ్‌లు ఉన్నాయి. వివిధ రకాల ఆహార పదార్థాలు, పానీయాలు పాడవకుండా ఉండటం కోసం ఈ ఫ్రిడ్జ్‌లను వినియోగిస్తారు.
Tech News | చిన్నప్పుడు చదువుకున్న చీమ కథ గుర్తుందిగా... తన పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటూ చీమ చెప్పిన సమాధానం విని పకపకా నవ్వుకున్నాం. కానీ, అనవసరమైన విషయాల జోలికి పోతే.. నలుగురూ జాలి చూపించే పరిస్థితి కలుగుతుం�
కార్యాలయాలు, పనిచేసే ప్రదేశాల్లో ఒత్తిడికి గురవుతున్నారా? అయితే ఈ సలహా మీ కోసమే. మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు పని ప్రదేశాల్లో చిన్నచిన్న మొక్కలు పెంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు. దీనివల్ల ఒత్
ప్రస్తుత నిత్యావసరాల్లో ఒకటి స్మార్ట్‌ఫోన్. చేతిలో స్మార్ట్‌ఫోన్ లేనిదే ఏ పనీ జరగడం లేదు. ఓ అధ్యయనం ప్రకారం సగటున ఒక వ్యక్తి రోజుకు 2,617 సార్లు ఫోన్ తాకుతున్నాడట.
సంప్రదాయాన్నీ ఆధునికతనూ కలబోసి వడబోసే విషయంలో ఇప్పటి డిజైనర్లు చేయి తిరిగిన నలభీములే. ఇంతి ఒంటికి ఇంపైన దుస్తుల్ని అలంకరించి అలరించే విషయంలో వీళ్లకు వీళ్లే సాటి.
మండే ఎండల్లో ఉపశమనం కోసం ప్రతి ఒక్కరూ ఎయిర్ కండిషనర్ను కోరుకోవడం సర్వ సాధారణం. మధ్యాహ్నం ఎండ ధాటికి తట్టుకోలేక ఏసీ రూముల్లో దూరిపోయేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది.
‘విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి’ అని అయస్కాంత సూత్రాలు చెబుతాయి. ప్రేమ వ్యవహారాల్లోనూ, దాంపత్య సంబంధాల్లోనూ ఇదే నిజమని అనుకుంటారు. కానీ, ఇది అన్నివేళలా నిజం కాదని తాజా అధ్యయనం ఒకటి కనుక్కొంది. అదీ లక్�
చీరకట్టుతో కనికట్టు చేసే సౌందర్యం కొందరిదైతే.. చుడీదార్లో షాన్‌దార్ అనిపిస్తారు మరికొందరు. మలైకా ఆరోరా లాంటి సొగసుగత్తె ఏ ఆహార్యంలో అయినా ‘ఔరా!’ అనిపిస్తుంది. ఈ బాలీవుడ్ భామ తాజాగా తెల్లని వేస్ట్కోట