పసుపు పచ్చటి వన్నెలో మెరిసే పుత్తడికి రంగుల కళ రావాలంటే రాళ్లు జోడీ కావాల్సిందే. అందుకే కెంపులు, పచ్చలు, నీలాలు, పగడాలు... బంగారంలో సింగారంగా ఒదిగిపోతాయి. అయితే, నగకు నగిషీ అద్దడమే ఇన్నాళ్లూ మనకు తెలుసు.
పట్టుచీర కడితే అమ్మాయి బుట్టబొమ్మలా కనిపిస్తుంది. దానికి ఫ్యాషన్ లుక్‌ని తీసుకొచ్చేలా స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ని ధరించి ఫొటోకి పోజులిచ్చింది రజాకార్ సినిమా నటి అనుశ్రీ త్రిపాఠి. గులాబీ, బంగారు వర్ణాల కల
మీకు నచ్చిన గది ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దుకున్నా.. నిస్తేజంగా, జీవం లేకుండా అనిపిస్తున్నదా! అందులోకి అడుగుపెట్టగానే ఉత్సాహంగా తోచాలని భావిస్తున్నారా!!
ప్రేమ పండాలన్నా, జీవన యానంలో అనురాగాలు పల్లవించాలన్నా జతగాడు సరైనోడా, కాదా అని కనిపెట్టగలగాలి. పైపై పలకరింపులకే ఫిదా అయిపోతే పొరబడినట్టే! మాటతీరు, ప్రవర్తన, కంటిచూపును బట్టి కూడా అతగాడు ఎలాంటి వాడో అంచనా�
చుక్కలా ఉంది అన్న మాట అందగత్తెలందరికీ వర్తిస్తుంది. కానీ ఈ డ్రెస్‌లో నటి కృతి సనన్ని చూసి పాలపుంతలా ఉంది అనాలేమో! నక్షత్రాలన్నీ గుంపుగా కూడినట్టు వెండిరంగు కాంతుల్లో మెరిసిపోతున్నది ఈ తార.
నా వయసు పందొమ్మిది. నల్లగా, బొద్దుగా ఉంటాను. స్కూల్ రోజుల్లో ఏ సమస్యా ఉండేది కాదు. ఇంటర్‌లోనూ పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ ఇంజినీరింగ్‌కు వచ్చాక.. తోటి విద్యార్థినుల నుంచే నెగెటివ్ కామెంట్స్ వస్
ఇది సోషల్ మీడియా యుగం. అద్దాల తెరల మాయాజాలం మరులుగొలుపుతున్నది. ట్విటర్ (ఎక్స్), ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మొదలైన సామాజిక మాధ్యమాలు మనకు అపారమైన సమాచారాన్ని ఇస్తున్నాయి. అంతలోనే మనల్ని ఒకరకమైన అలసటక�
మీ ఆలోచన అర్థమైంది. స్నేహితురాలి పట్ల మీ నిబద్ధతకు అభినందించి తీరాల్సిందే. నిజమే. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన తండ్రిని కోల్పోవడం ఏ కూతురి జీవితంలో అయినా విషాదమే.