అలసిన మనసుకు మంచిమాట సాంత్వనను ఇస్తుంది. అదే బడలిన శరీరానికి కౌగిలింత కన్నా గొప్ప ఉపశమనం లేదంటున్నారు ప్రాజ్ఞులు. హద్దుల్లేని హగ్గిస్తే నాలుగు పెగ్గులు వేసుకున్నంత కిక్ వస్తుందట పురుషుడికి. శ్రీవారి �
చంకల్లో ఎక్కువగా చెమట పట్టడాన్ని హైపర్ హైడ్రోసిస్ అంటారు. ఇబ్బంది కలిగించే ఈ సమస్య అందరిలోనూ తలెత్తుతుంది. అతిగా చెమట పట్టడం వల్ల బట్టల మీద మరకలు, దుర్వాసన, తరచుగా బట్టలు మార్చుకోవడం మొదలైన ఇబ్బందులు త�
కాళిదాసు కవనం కుతూహలంగా పల్లవించిన నేల అది. భోజరాజు పాలనలో కళలకు కాణాచిగా నిలిచిన నగరమది. సరస్సుల నగరంగా యశస్సు మూటగట్టుకున్న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్.. మరెన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది.
నల్లని, ఒత్తయిన జుట్టు కావాలని అందరికీ ఉంటుంది. కానీ తినే ఆహారం నుంచి పీల్చేగాలి వరకు ప్రతీది కలుషితం కావడంతో జుట్టు ఆరోగ్యం దెబ్బతింటున్నది. పాతికేండ్లకే తెల్లజుట్టు పలకరిస్తున్నది.
ఈరోజుల్లో వ్యాయామం చాలామంది దినచర్యలో భాగంగా మారిపోయింది. ఆధునిక జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ఎదురయ్యే సమస్యల బారినపడకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సిందే! ఈ క్రమంలో ఉద్యోగులు
సంపాదించిన దాంట్లో ఎంతోకొంత పొదుపు చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకు తగిన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు. అయితే, నెలాఖరు వచ్చేసరికి అంచనాలన్నీ తలకిందులవుతాయి.
Sundar Pichai సాంకేతిక రంగంలో సుందర్ పిచాయ్ పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఆల్ఫాబెట్, గూగుల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి. దార్శనికత కలిగిన నాయకుడు. అణకువతోపాటు పట్టుదల కలిగిన సుందర్.. సృజనాత్మకంగా ఆలోచిస్తాడు.
సంపాదించిన దాంట్లో ఎంతోకొంత పొదుపు చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకు తగిన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు. అయితే, నెలాఖరు వచ్చేసరికి అంచనాలన్నీ తలకిందులవుతాయి. పోపులపెట్టెలో కూడబెట్టిన చిల్లర
ఓ పండితుడు ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇవ్వడానికి బయలుదేరాడు. తను వెళ్లాల్సిన ఊరు చేరాలంటే నది దాటవలసి ఉంటుంది. అందుకని పడవ ఎక్కాడు. పడవను నడిపే వ్యక్తి ఆసక్తిగా ‘జీవితం అంటే ఏమిటి?’ అని పండితుణ్ని అడిగాడు.
విలువలు ఉండవు. వలువలు ఉండీ ఉండవు. షరతులు అస్సలే ఉండవు. చిత్తుగా తాగుతూ.. మత్తుగా ఊగుతూ.. డ్రగ్స్లో జోగుతూ.. ఇదీ రేవ్ పార్టీ కల్చర్. డబ్బుపట్టిన మనుషుల ఆగడాలకు ఇది అడ్డా! బహిరంగ సరసాలకు నర్తనశాల.