ఏరా బాధగా ఉందా... ఏంటి బుజ్జీ దిగులుగా ఉన్నావా... పద ఓ కాక్టైల్ వేద్దాం... అని ఇప్పుడు ఎవర్నయినా పిలవచ్చు. ఎందుకంటే ఇదేం బార్లో దొరికేది కాదు. పబ్బులకు వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిషాను మించిన హుషారున�
రోజంతా టీవీ చూడకుండా అయినా ఉంటామేమో గానీ, యూట్యూబ్ చూడకుండా పూట గడవడం కష్టంగా మారింది! ఎప్పుడూ చూసేదే అయినా.. కాస్త కొత్తగా ఎందుకు ట్రై చేయొద్దు చెప్పండి! ఇకపై యూట్యూబ్ను ఇలా కొత్తగా చూడండి.
వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇంటా, బయటా ఎక్కడ చూసినా తడిగానే ఉంటుంది. నిరంతరం నీళ్లలో, తేమతో కూడిన నేలపై నడవడం వల్ల పాదాలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువ.
సాంకేతికత పుణ్యమా అని సంస్కృతులు, సంప్రదాయాలతోపాటు ఆభరణాలూ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. కొన్ని దేశాల సంప్రదాయ ఆభరణాలు అతివలను మరింత ఆకట్టుకుంటున్నాయి. వాటిలో ఒకటే ఇటాలియన్ జువెలరీ. తక్కువ బంగ�
బ్రాండ్ అంటే క్రేజీగా ఫీల్ అవ్వని అబ్బాయిలు ఉండరు.. అమ్మాయిలైతే అసలు చెప్పనక్కర్లేదు. బ్యాండ్ బజాయించేస్తారు. అందుకే మొబైల్ కంపెనీలు తమ బ్రాండ్ ఫోన్లను సరికొత్త ఫీచర్లతో నిత్యం అప్డేట్ చేస్తూ మా�
ఇప్పుడు స్మార్ట్ఫోన్ పరిధి మారిపోయింది. కాల్స్, బ్రౌజింగ్, వీడియో చాటింగ్.. ఇలా అన్నీ దాటుకుని గేమింగ్ డివైజ్లా మారిపోయింది. ఫన్ కోసం ఆడేది కొందరైతే.. పైసలు బెట్టింగ్ వేసి ఆడేది ఇంకొందరు.
Life style | పిల్లల మెదడు చాలా చురుగ్గా ఉంటుంది. ఏ విషయాన్నయినా పెద్దల కంటే పిల్లలే తొందరగా నేర్చుకుంటారనేది నిపుణుల మాట. చదువు, ఆటలు, పాటలు.. ఒక్కటేమిటి విషయం ఏదైనా ఒక్కసారి వినగానే, చూడగానే ఇట్టే పట్టేస్తారు.
ఈ సాంకేతిక యుగంలో బయటికి వెళ్లిన వారి గురించి గుమ్మం దగ్గర పడిగాపులు కాయాల్సిన పనిలేదు. చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. అందులో మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ సేఫ్టీ (Microsoft Family Safety) యాప్ ఉంటే మరీ మంచిది.
అభివృద్ధి పరుగులు పెడుతున్నా.. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నా.. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దేశంలో ఏదో ఒకచోట వారిపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.