Javed Akhtar | ఆ వ్యసనం వల్ల విలువైన సమయాన్ని వృథా చేశా!: జావేద్ అక్తర్
మద్యపాన వ్యసనం వల్ల తన జీవితంలో పదేళ్ల విలువైన కాలాన్ని నష్టపోయానని చెప్పారు ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్.
Javed Akhtar | మద్యపాన వ్యసనం వల్ల తన జీవితంలో పదేళ్ల విలువైన కాలాన్ని నష్టపోయానని చెప్పారు ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మద్యపానం తాలూకు దుష్ప్రభావాల గురించి ఆయన మాట్లాడారు. 1991లో ఆల్కహాల్‌కు స్వస్తిపలికానని, అప్పటి నుంచి ఈ రోజూ వరకు ఒక్క చుక్క మద్యాన్ని ముట్టుకోలేదని చెప్పారు.
‘కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు మద్యపానం అలవాటు ఎక్కువైంది. ఆ కారణంగా మానసికంగా, శారీరకంగా ఎంతో నష్టపోయా. భావోద్వేగాలు నా ఆధీనంలో ఉండేవి కావు. ఊరికే విపరీతమైన కోపం వచ్చేది. అందుకే మానుకోవాలని గట్టి నిర్ణయం తీసుకున్నా. గత 33 ఏండ్లుగా మద్యం ముట్టుకోలేదు. మద్యపానం వల్ల దాదాపు పదేండ్ల విలువైన సమయాన్ని నష్టపోయా. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితం ఇంకా అద్భుతంగా ఉండేది. నేటి యువత కూడా మద్యపానానికి దూరంగా ఉంటే జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవచ్చు’ అని జావేద్ అక్తర్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

