శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వాటి అమలుకు నిరసనగా వచ్చే 9న సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి కా�
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను అక్రమ కేసులతో వేధిస్తోంది ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా బం�
మండలంలోని రేకొండ మాజీ ఎంపీటీసీ చాడ శోభ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా, వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం పరామర్శించారు. చాడ శోభ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ ముందట హాజరుకాబోతుండగా బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో దాదాపు 200 మంది బుధవారం హైదరాబాద్ తరలి వెళ్లారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. అందరిలో కంటే ప్రత్యేకంగా చేయాలని తలచి తలవంపులు తెచ్చుకున్నారు.
సిరిసిల్లలో ప్రొటోకాల్ వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాల ఫ్లెక్సీలలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ఏర్పాటు చేయకపోవడంతో వివాదం మొదలైంది.
తెలంగాణ రాష్ట్ర జెన్కో సీఎండీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏస్ హరీశ్ ను రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ 1535 యూనియన్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.
దళిత బంధు సాధన సమితి నాయకులను పోలీసులు శనివారం ముందస్తు అరెస్ట్ చేశారు. దళిత బంధు రెండవ విడత నిధులు విడుదల చేయాలని కోరుతూ శనివారం హుజురాబాద్ లో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు కు పిలుపునీ�
J&K Assembly elections | జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), కాంగ్రెస్ మద్య సీట్ల వివాదం కొలిక్కి రాలేదు. కాంగ్రెస్‌కు కశ్మీర్ లోయలో ఐదు సీట్లు, జమ్మూ ప్రాంతంలో 28 నుంచి 30 సీట్లను ఎన్సీ ఆఫర్
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్‌కు ఆయన వర్గం నేతలు షాక్ ఇచ్చారు. నలుగురు పార్టీ నేతలు రాజీనామా చేశారు. శరద్ పవార్ వర్గంలో వారు చేరనున్నట్లు తెలుస్తున్నది.
లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని, ఈ ఫలితాలు తమ పాలనకు రెఫరెండంగా భావిస్తామని ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఇలాకాలో కాంగ్రెస్‌కి పార్టీ రిక్తహస్తం తప్పదని పరిశీలకులు భావి�
Navjot Sidhu | పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడైన నవజ్యోత్ సింగ్ సిద్ధూపై (Navjot Sidhu) క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేతలు డిమాండ్ చేశారు. పార్టీ నిబంధనలు ఆయన ఉల్లంఘించినట్లు కాంగ్రెస్ హైకమాండ్
సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించిన ఐదు రాష్ర్టాల ఫలితాలతో ‘ఇండియా’ కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ కూటమికి పెద్దన్నపాత్ర పోషిస్తున్న కాంగ్రెస్, ఉత్తరాదిలో నాలుగు రాష్ర్టాలలో ఘోర పరా�
Israel-Palestine War | పాలస్తీనాపై యుద్ధ నేరాలకు ముగింపు పలకాలని ఇరాన్, సౌదీ నేతలు పిలుపునిచ్చారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బుధవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. పాలస్తీన�
దోపిడిదారుల చేతుల్లో దగా పడుతున్న తెలంగాణ నాడు కొందరికి రాజకీయ నినాదమైంది. రాజకీయంగా వారు ఎదగడానికి తెలంగాణ వాదం బలంగా పనిచేసింది. ‘జై తెలంగాణ’ అని.. ఉన్నత పదవులు రాగానే ‘నై తెలంగాణ’ అన్న నేతలెందరో.. తెలం�