Dalita Bandhu | వీణవంకలో దళితబంధు సాధన సమితి నాయకుల అరెస్టు
దళిత బంధు సాధన సమితి నాయకులను పోలీసులు శనివారం ముందస్తు అరెస్ట్ చేశారు. దళిత బంధు రెండవ విడత నిధులు విడుదల చేయాలని కోరుతూ శనివారం హుజురాబాద్ లో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు కు పిలుపునీయగా పోలీసులు ముందస్తు అరెస్టు చేసినట్లు నాయకులు తెలిపారు.
Dalita Bandhu | వీణవంక, మే 24: మండల కేంద్రంలో దళిత బంధు సాధన సమితి నాయకులను పోలీసులు శనివారం ముందస్తు అరెస్ట్ చేశారు. దళిత బంధు రెండవ విడత నిధులు విడుదల చేయాలని కోరుతూ శనివారం హుజురాబాద్ లో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు కు పిలుపునీయగా పోలీసులు ముందస్తు అరెస్టు చేసినట్లు నాయకులు తెలిపారు.
అక్రమ అరెస్టు సరైన పద్ధతి కాదని, వెంటనే దళిత బంధు రెండో విడుత నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలో దళిత బంధు సాధన సమితి మండల ఇంచార్జి లు మహంకాళి రమేష్, సాగంటి స్వామి, వూట్ల సంపత్, పుల్లూరి సంపత్, దాసారపు నాగరాజు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

