అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ ఊహించలేదు. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించింది. ఇప్పుడు అమలు చేయలేక ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఉదాసీన వైఖరి, మీమాంస వీడాలి. కా�
KTR | నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నట్టే అనిపించిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహాక సోమవారం జరిగింది.
ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కేటీఆర్ అవాకులు, చవాకులు పేలుతున్నారని, ఆ పార్టీని 14 ముక్కలు చేస్తామని ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడానికి ఆ పార్టీలు ఒక్కటవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు భయపడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి పేర్కొన్నారు. కరెంటు పోగానే కాంగ్రెస్ వచ్చిందని ప్రజలే ఎద్దేవా చేస్తున్నారని చెప్పారు.
‘రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నిశాన లేకుండా 100 మీటర్ల గోతి తీసి పాతిపెడుతా’ లండన్ పర్యటనలో భాగంగా టీడీపీ సానుభూతి పరులు ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఇవి.
KTR | కారు కేవలం సర్వీసింగ్‌కు వెళ్లిందని.. మళ్లీ రెట్టింపు వేగంతో దూసుకొస్తుందని కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
మూడేండ్ల క్రితం స్థాపించిన గోడి ఇండియా కంపెనీకి ఇప్పటివరకూ మూలధనమే మిగలలేదని, అలాంటి కంపెనీ రూ.8 వేల కోట్ల పెట్టుబడి ఎలా పెడుతుందని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్
పురపాలకశాఖ మంత్రిగా కే తారక రామారావు జీహెచ్ఎంసీ పరిధిలో చేసిన అభివృద్ధి, కృషి కారణంగా రాజధాని ఓటర్లు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులయ్యారని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. హైదరాబాద్, స
KTR | చేర్యాల పెయింటింగ్ వేసి రూపొందించిన టీషర్ట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. భౌగోళిక గుర్తింపు పొందిన చేర్యాల్ పెయింటింగ్స్‌తో ఇలా టీషర్ట్లపైకి తీసుకురావడం చాలా స�