పెండింగ్ బిల్లులు ఇవ్వండి
గ్రామాల అభివృద్ధి కోసం తాము చేసిన ఖర్చులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట మాజీ సర్పంచులు ఆందోళన చేపట్టారు.
- పీఆర్ కమిషనరేట్ ఎదుట మాజీ సర్పంచుల ఆందోళన
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): గ్రామాల అభివృద్ధి కోసం తాము చేసిన ఖర్చులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట మాజీ సర్పంచులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యం లో నిరసన తెలిపారు. అనంతరం పంచాయతీరాజ్ కమిషనర్ దివ్యాదేవరాజన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగయ్య, కార్యదర్శి మల్లయ్యయాదవ్, అంజయ్యగౌడ్, అరవింద్‌రెడ్డి, బొట్ల రవి, శ్రీకర్‌రెడ్డి, కరుణాకర్, రామునాయక్, సాగర్, లక్ష్మీనాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

