పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ మాజీ వార్డు సభ్యుడు నాగపురి కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి భువనగిరి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా రెండో రోజైన మంగళవారం కూడా కొనసాగింది.
పైసాపైసా కూడబెట్టిన సొమ్ముతో చిన్న కాంట్రాక్టులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే సమయంలో చేసిన పనులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి చెందిన
గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం వెచ్చించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని 12,769 గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ�
రాష్ట్రంలోని దవాఖానల్లో ఈ నెలాఖరు నుంచి ఆరోగ్య శ్రీ (Aarogyasri) సేవలు నిలిచిపోనున్నాయి. గత ఏడాది కాలంగా బిల్లులు చెల్లించపోవడంతో రూ.1000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి.
మనఊరు-మనబడి పథకం కింద పనులు చేసిన కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నదని, తమకు ఇచ్చిన ఏ మాటపైనా నిలబడ లేకపోతున్నదని, తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 15 తర్వాత విశ్వరూపం చూపిస్తామని ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన
గట్టు ఎత్తిపోతల పథకం పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి. రూ.586 కోట్లతో.. 1.32 టీఎంసీల సామర్థ్యంతో ప్రారంభమైన పనులు మందకొడిగా సాగుతున్నాయి. రూ.20 కోట్ల మేర పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉండడంతో జాప్�
తెలంగాణ బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే గంభీరమైన అంశం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చట్టపరంగా పరిష్కరించకుండా రాజకీయ లబ్ధి కోసమే ఉపయోగించుకుంటున్నట్లు స్పష్టమవుతున్నది.