మెట్రో టూ మైండ్‌స్పేస్.. స్కై వాక్ ప్రారంభం
రాయదుర్గం మెట్రోస్టేషన్, రహేజా మైండ్‌స్పేస్ ఐటీ కారిడార్‌ను కలుపుతూ కిలో మీటరు పొడవున మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ రూపకల్పన చేసిన స్కై వాక్‌ను సోమవారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కిలో మీటరు పొడవు
Mindspace skywalk | రాయదుర్గం మెట్రోస్టేషన్, రహేజా మైండ్‌స్పేస్ ఐటీ కారిడార్‌ను కలుపుతూ కిలో మీటరు పొడవున మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ రూపకల్పన చేసిన స్కై వాక్‌ను సోమవారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కిలో మీటరు పొడవు, 3.5 మీటర్ల వెడల్పుతో రోజుకు 30వేల మంది దీనిపై ప్రయాణించగలరని, మైండ్ స్పేస్ ఐటీ కారిడార్‌ను కలుపుతూ వృత్తాకారంలో ఆకర్షణీయంగా నిర్మించినట్లు తెలిపారు.

స్కై వాక్కు 6 స్టెయిర్ కేస్లు, 5 ఎస్కలేటర్లు, 4 లిఫ్టులు అందుబాటులో ఉన్నాయని, దివ్యాంగులు సైతం అత్యంత సులభంగా దీనిపై ప్రయాణించగలరని మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ సీఈవో వినోద్ రోహిరా తెలిపారు. స్కై వాక్‌ల మధ్యలో ఇంటర్ సెక్షన్లో వింటేజ్ కేఫ్ అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

