డబుల్ బెడ్రూం ఇండ్లను అత్యంత నిరుపేదలైన లబ్ధిదారులకే ఇస్తామని, రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అందిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను విడుదల చేస్తున్నదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.
Minister KTR | తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన కేసీఆర్ దీక్షకు నేటితో 13 ఏళ్లు. ఉద్యమ నాయకుడిగా ఆయన ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర�
ఈ చిత్రంలో కనిపిస్తున్నది కంప్యూటర్ ఇనిస్టిట్యూటో లేదా సాప్ట్వేర్ కంపెనీ అని అనుకుంటున్నారా..? కానే కాదు, ఇది గంభీరావుపేట మండలం దమ్మన్నపేట మోడల్స్కూల్లోని కంప్యూటర్ ల్యాబ్! పేద పిల్లలందరికీ కార�
అద్దంలా మెరిసే రహదారులు.. వాటి మధ్య సువాసనలు వెదజల్లే అందమైన మొక్కలు.. ఎల్ఈడీ కాంతులు.. కార్పొరేట్ షాపింగ్ మాల్స్ జిగేలు.. పార్కుల అందాలు.. ప్రధాన కూడళ్ల మధ్య ఆహ్లాదాన్ని పంచుతున్న ఫౌంటేన్లతో ఖమ్మం నగరం
అభిమానాన్ని కొందరు పలు రకాలుగా చూపిస్తుంటారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లి గ్రామానికి చెందిన కందిపాటి రమేశ్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై వీరాభిమానంతో నెత్తిన వారి పేర్లు కనిపించేలా కటి
డ్రైనేజీ నిర్మాణంతో చిట్యాలలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు. సోమవారం పట్టణంలో టీయూఎఫ్ఐడీఎస్ రూ. 2.31 కోట్లతో జాతీయ రహదారికి ఇరువైపులా నిర్మించనున
కెనడాలోని అంటారియో ప్రావిన్స్, తెలంగాణ రాష్ట్రం మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తరించే అంశంపై సోమవారం ఢిల్లీలో ఇరుపక్షాల ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకొన్నారు.
మంత్రి కేటీఆర్ ఈ నెల 12న మీడియాకు కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. అప్పటి నుంచి పక్షం రోజులకు పైగా గడిచాయి. ఈ కాలంలో మీడియా రంగానికి చెందినవారు ఎవరికి వారుగా కాని, బృందాలుగా కాని ఆ ప్రశ్నల గురించి ఏమైనా ఆలోచిం�
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ టెక్ నిపుణులందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు సింగపూర్‌లో వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు.