ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం
ప్రభుత్వ చిహ్నం, ప్రభుత్వ వెబ్‌సైట్‌ని వినియోగిస్తూనే పీఎం కేర్స్ ప్రభుత్వ సంస్థ కాదని పేర్కొనడంపై ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. కేంద్రం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నదనడానికి ఇదే క్లాసిక్ ఉదాహరణ అన్నారు.
- పీఎం కేర్స్ ఓ ఉదాహరణ:కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ చిహ్నం, ప్రభుత్వ వెబ్‌సైట్‌ని వినియోగిస్తూనే పీఎం కేర్స్ ప్రభుత్వ సంస్థ కాదని పేర్కొనడంపై ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. కేంద్రం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నదనడానికి ఇదే క్లాసిక్ ఉదాహరణ అన్నారు.
పీఎం కేర్స్‌ను పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్‌గా పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం ఇచ్చిన సమాచారంపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత రాజ్యాంగం, పార్లమెంటు, ఏదైనా రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం ద్వారా పీఎం కేర్స్ ఫండ్‌ను సృష్టించలేదని కేంద్రం ఢిల్లీ కోర్టుకు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Centre
- KTR
- PM Cares Fund
- Slams
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

