అది బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. తనకు అత్యంత పట్టున్న ప్రాంతమని ఈటల చెప్పుకొనే గడ్డ.. అలాంటి చోట బీజేపీకి ఘోర అవమానం జరిగింది.
సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో సకల జనులకు మేలు చేసేలా ఉన్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని తయారు చేశారని తెలిపారు.
Bandi vs DK | తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఇద్దరు అగ్రనేతల మధ్య నిప్పు రాజుకుంది. వారిద్దరూ మరెవరో కాదు. ఒకరు మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కాగా, మరొకరు మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.
కమలం పార్టీ రాజకీయ క్రీడలో కొత్తవారికి చేదు అనుభవం ఎదురవుతున్నది. ఆ పార్టీపై గంపెడు ఆశలతో కాషాయం కండువా కప్పుకోవడానికి ఊవిళ్లూరిన వారందరికీ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఘోర పరాభవం ఎదురవుతున్నది.
Minister KTR | బీజేపీది మేకప్.. కాంగ్రెస్‌ది ప్యాకప్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
కృష్ణా జలాల పునఃపంపిణీకి ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయడంలో జాప్యానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. దీనిపై కేంద్ర మం�
‘మనలో ఎవరో ఒక కోవర్ట్ ఉన్నారు’.. బీజేపీలో గ్రూపు రాజకీయాలు నడుపుతున్న ప్రతి ఒక్కరిలో మెదులుతున్న సందేహం ఇది. ఆ కోవర్టు ఫలానా వ్యక్తే కావొ చ్చని అనుమానిస్తున్నారు. బీజేపీలో ఇటీవల గ్రూపు రాజకీయాలు ఎక్కువ�
బీజేపీకి చెందిన పలువురు నేతలు వరుసగా సమావేశం అవుతున్నట్టు ఆ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఒప్పుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి గెలిచే బలం లేదని పేర్కొన్నారు. పలువురు బీజేపీ అసంతృప్త నేతల
రాష్ట్రంలో ఎలాగైనా గుర్తింపు తెచ్చుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. ఇందులో భాగంగా ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో వరుస సభలు నిర్వహించాలని ప్రణాళికలు రచించింది.
Vande Bharat train | ఇండియన్ రైల్వేస్‌లో అధునాతన సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే 25 వందే భారత్ రైళ్లు వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తుండగా తాజాగా మరో 9 రైళ�
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యవహారశైలిపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి పెరుగుతున్నది. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ నియంతృత్వ ధోరణిలో ప్రవర్తించేవాడని, కిషన్‌రెడ్డి రాకతో తమకు స్వే�
బీజేపీని నిలువరించేందుకే బీఆర్ఎస్తో కలిసి పని చేస్తున్నామని నిన్న మొన్నటి దాకా చెప్పిన కామ్రేడ్లు.. ఇప్పుడేమో బీజేపీకి లబ్ధి చేకూర్చడానికి బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపిస్�
రాష్ట్ర బీజేపీలో కూటముల కొట్లాట మరింత ముదురుతున్నది. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా కొందరు నేతలు జట్టు కట్టినట్టు తెలుస్తున్నది.
ప్రధాని మోదీ (PM Modi) పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణపై విషం చిమ్మారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) విమర్శించారు. గుజరాత్లో రక్తపుటేరులు పారిన సంఘటనలు ఇంకా మోదీ మరచిపోనట్లు లేదని, అవే ఇ