Funtastic | ‘హైదరాబాద్ పోంగనే ఎన్నికల కమిటీలతో సమావేశం అయితం’ అని ఢిల్లీలో చెప్పిన విషయం కిషనాలు సారుకు పొద్దుగాల్లనే యాదికొచ్చింది. వెంటనే పీఏను పిలిశిండు.
నల్లగొండ మరింత అభివృద్ధికి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి ప్రజలను కోరారు. చాడ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 3,44వ �
BJP | కమలం అధ్యక్షుడి ఇంటి దగ్గర చోటా నేతలు వేచి ఉన్నారు. ఆయనేదో సీరియస్ చర్చల్లో ఉన్నారని అనుకుంటున్నారు. ఇంతలోనే అటెండర్ బయటకొస్తే కొందరు అతన్ని చుట్టు ముట్టి ‘అధ్యక్షుల వారు ఎన్నికలకు అభ్యర్థులను ఎంప
తెలంగాణ బిడ్డ సీఎం కేసీఆర్‌ను ఓడిచేందుకు కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీలో చేతులు కలిపాయని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రాజీనామాతో ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందం బట్టబయలైందన�
జనగామ నియోజకవర్గ బీజేపీలో ముసలం పుట్టింది..తొలి జాబితాలో టికెట్ దక్కని బీసీ వర్గానికి చెందిన బేజాడి బీరప్ప వర్గీయుల్లో అసంతృప్తి భగ్గుమన్నది. జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా నియోజకవర్గంలో విస్తృతంగా పర�
తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలయ్ బలయ్ (Alai Balai). రాజకీయ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చే పండుగ. ప్రతి ఏటా దసరా (Dassera) మరుసటి రోజు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహ�
ఉమ్మడి జిల్లాలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసల జోరు పెరుగుతున్నది. ఏ ఊరికెళ్లినా బీఆర్ఎస్ అభ్యర్థులకు జనం బ్రహ్మరథం పడుతుండడంతో పాటు అభివృద్ధిలో తాము సైతం భాగస్వాములమవుతామంటూ గులాబీ తీర్థ�
బీజేపీ ఆదివారం విడుదల చేసిన మొదటి జాబితాను చూసి పార్టీ శ్రేణులే నిరుత్సాహానికి గురయ్యాయి. ముందుండి నడిపించాల్సిన అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేరే లేకపోవడంతో ‘ఎందుకు?’ అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.
ఢిల్లీలో గురువారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల నిర్వహణ కమిటీల సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై చర్చే జరగలేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తేల్చేశారు. జా
బీజేపీకి ఎన్నికల ప్రచారం మొదట్లోనే చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర అధ్యక్షుడితోపాటు కేంద్ర మంత్రి హాజరైన సభలో నేతలు ప్రసంగిస్తుండగానే జనం తిరిగి వెళ్లిపోవడంతో కంగుతిన్నారు.
అది బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. తనకు అత్యంత పట్టున్న ప్రాంతమని ఈటల చెప్పుకొనే గడ్డ.. అలాంటి చోట బీజేపీకి ఘోర అవమానం జరిగింది.
సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో సకల జనులకు మేలు చేసేలా ఉన్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని తయారు చేశారని తెలిపారు.
Bandi vs DK | తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఇద్దరు అగ్రనేతల మధ్య నిప్పు రాజుకుంది. వారిద్దరూ మరెవరో కాదు. ఒకరు మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కాగా, మరొకరు మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.